విజయనగరం జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి మొత్తం 2,64,064 మంది పింఛనుదారులకు రూ.113.49 కోట్ల పింఛను నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పాణి తెలిపారు. ఈ నెల 30వ తేదీన జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల పింఛను ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి'


