PPM: పార్వతీపురం పట్టణంలో నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. పార్వతీపురం గర్ల్స్ హైస్కూల్, బ్రాంచ్ స్కూల్, సురేష్ స్కూల్ కేంద్రాల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు


