CTR: చిత్తూరు రూరల్ మండల పెరుమాళ్కండ్రిగలో కూటమి అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ డిప్యూటీ మేయర్ గోపీనాథ్ శనివారం ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.రమేశ్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి, డిసెంబర్ 2న కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం


