డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బిల్లుకు మద్దతిస్తూ డీఎంకే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాము పెట్టిన రెండు షరతులను కొత్త బిల్లులో చేర్చారని డీఎంకే అధినేత స్టాలిన్ వెల్లడించారు. 'తమిళనాడు 7.18 శాతం సీట్ల వాటా రక్షణ. 25 ఏళ్ల ఫ్రీజ్‌కు కేంద్రం అంగీకరించింది. భావోద్వేగాలకు అతీతంగా, ఆచరణాత్మకంగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని వివరించారు.
వార్తలు
అందుకే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిచ్చాం: స్టాలిన్


