NDL: డోన్ మండలం ఎర్రగుంట్ల సర్పంచ్‌గా వెంకటరాముడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన డోన్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. వెంకటరాముడికి బుగ్గన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎర్రగుంట్ల సర్పంచ్‌కి బుగ్గన శుభాకాంక్షలు


