కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన గుడిమె విజయభాస్కర్ ఘన విజయం సాధించారు. మొత్తం 856 ఓట్లు పోలవగా, విజయభాస్కర్‌కు 710 ఓట్లు వచ్చాయి. సమీప వైసీపీ అభ్యర్థి గుడిమె జయరాజుకు 121 ఓట్లు లభించాయి. దీంతో 589 ఓట్ల మెజారిటీతో విజయభాస్కర్ గెలుపొందారు.
ఆంధ్రప్రదేశ్
అమగంపల్లి సర్పంచ్‌గా విజయభాస్కర్ విజయం


