NTR: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి కంచికచెర్ల మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కంచికచెర్ల మార్కెట్ యార్డులో కలెక్టర్ పర్యటన


