హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుహాసినిని అభినందించిన కోట్ల సుజాతమ్మ

NDL: ప్యాపిలి మండలం మెట్టుపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొప్పుల సుహాసిని కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్ర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సుహాసినికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సుహాసిని వారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అభినందనలు అందుకున్నారు.