NLR: బోగోలు మండలం బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లలో వేచి దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొండ బిట్రగుంటకు పోటెత్తిన భక్తులు


