కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకుడు పి. అఖిల దీక్షకులను సస్పెండ్ చేసినట్లు ఈవో కె. శ్రీనివాసులు తెలిపారు. ఆలయ విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా పూజలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర ఆరోపణలపై భక్తుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పుష్పగిరి ఆలయ అర్చకుడు సస్పెండ్


