NDL: అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ, మృతి చెందిన నాగలక్ష్మి ఒక్కరు కాదని డీఎస్పీ తెలిపారు. నాగలక్ష్మి గతంలోనే అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆమె మృతిని ఘటనతో ముడిపెట్టవద్దని సూచించారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అహోబిలం ఘటనపై డీఎస్పీ స్పష్టీకరణ


