హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాటకల్లులో బ్యాలెట్ పేపర్ల కలకలం

ATP: యాటకల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ గదిలో బ్యాలెట్ పేపర్లు లభ్యమవడం కలకలం రేపింది. నవంబర్ 26న జడ్పీ పాఠశాలలో జరిగిన లెక్కింపు తర్వాత విద్యార్థుల డెస్కుల్లో తమ అభ్యర్థి సి.వరలక్ష్మి గుర్తుపై ముద్రించిన 160కి పైగా బ్యాలెట్ పత్రాలు కనిపించాయని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. అధికారులు తక్షణం స్పందించి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి.