PLD: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మాజీ మంత్రి విడదల రజిని ఘన నివాళులర్పించారు. కుల వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వం సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పూలే ఆశయ సాధనే నిజమైన నివాళి: రజిని


