హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అగ్నిప్రమాదం.. వర్మ పరామర్శ

KKD: పిఠాపురం మండలం నరసింగాపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో వడ్డి శ్రీనివాసరావుకు చెందిన పశువుల షెడ్డు దగ్ధమై ఏడు గేదెలు, ఐదు దూడలు, 50 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.