KRNL: రేపు జరిగే పంచాయతీ 2వ దశ ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1గంటకు ముగుస్తుందని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓటుకు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటలకే ప్రారంభించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు పంచాయతీ రెండో విడత పోలింగ్'


