ELR: ఉంగుటూరు మండలంలో విద్యుత్ వినియోగదారులు సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకోవాలని నారాయణపురం ఏఈ శ్రీరామ్ అన్నారు. పీఎం సూర్యఘర్ యోజన కింద బీసీ కుటుంబాలకు ఇంటిపై 2 KW సోలార్ ఏర్పాటు చేస్తారన్నారు. కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 సబ్సిడీ ఇస్తుందని, నెలవారీ ఈఎంఐ రూ.554, చెల్లింపు కాలం 7 సంవత్సరాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకోవాలి: ఏఈ


