VSP: కార్మిక హక్కులు, కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం సీఐటీయూ చేపట్టిన 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి విశాఖ నుంచి 400 మందికి పైగా కార్యకర్తలు బయలుదేరాలని రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. శనివారం మద్దిలపాలెం కార్యాలయంలో మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
చలో ఢిల్లీకి విశాఖ నుంచి 400 మంది కార్మికులు


