హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహానందీశ్వరుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: కార్తీక మాసం సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నంద్యాల జిల్లా మహానంది క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, అనంతపురం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.