హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బుద్ధారెడ్డి క్షమాపణ చెప్పాలి'

KRNL: ఆదోనిలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్బంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై టీడీపీ నేత బుద్ధారెడ్డి దుర్భాషలాడటంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శనివారం బుద్ధారెడ్డి తీరును ఖండించారు. ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీసీ నాయకులు తీవ్రంగా స్పందించారు.