VZM: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాలోని వివిధ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ సిబ్బంది రిపోర్టింగ్, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం'


