అన్నమయ్య జిల్లాలోని 10 మండలాల్లో 149 గ్రామ పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. పీలేరు డివిజన్‌లో 81, పుంగనూరు డివిజన్‌లో 68 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు


