VSP: పెందుర్తి న్యూ కోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సీఐలు సతీష్ కుమార్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టగా రికార్డు లేని ఐదు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి ఆరు మద్యం బాటిల్స్ సీజ్ చేశామని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెందుర్తి న్యూ పోర్ట్ స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు


