PPM: కొమరాడ మండల సమాఖ్య సమావేశం శనివారం అధ్యక్షురాలు పువ్వుల యశోద అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పొదుపు సంఘాల రుణాలు, పొదుపుల వివరాలతో పాటు గ్రామ సంఘాల పనితీరుపై సమీక్షించారు. సంఘాల ఆర్థిక లావాదేవీలు, వాటి పురోగతిపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సురేష్, సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొమరాడ మండల సమాఖ్య సమావేశం


