హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దకడుబూరులో అక్రమ మద్యం పట్టివేత

KRNL: పెద్దకడుబూరు మండల పరిధిలోని హెచ్. మురహాని గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 384 ఒరిజినల్ ఛాయిస్ గోల్డ్ విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.22 వేలుగా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి బోయ రాముపై కేసు నమోదు చేశారు.