హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలిచిన వెంటనే పనుల్లోకి సర్పంచ్

SS: బత్తలపల్లి మండలం గరిశనపల్లి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన నాగార్జున వెంటనే గ్రామ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం గ్రామంలోని రోడ్ల పక్కన పెరిగిన కంప చెట్లను జేసీబీ సహాయంతో తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.