CTR: జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తుషార్ తెలిపారు. 174 పంచాయతీల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'రెండో విడతకు పటిష్ట బందోబస్తు'


