హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వింజమూరులో టీడీపీకి షాక్

NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నివాసం ఉండే వింజమూరు మేజర్ పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొర్రపాటి పీర్ సాహెబ్ ఓటమి పాలయ్యారు. వైసీపీ మద్దతుదారు ఆనంగి వెంకట కృష్ణయ్య 2 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సర్పంచ్ స్థానాన్ని కూడా వైసీపీ మద్దతుదారే కైవసం చేసుకోవడంతో వింజమూరు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.