హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో ఎన్నికలకు పోలీసు బందోబస్తు

ELR: ఉంగుటూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామాలకు కేటాయించిన పోలీసు బందోబస్తు వివరాలను అధికారులు వెల్లడించారు. ఎలాంటి గొడవలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా బందోబస్తు చేయాలని పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.