GNTR: మహాత్మా జ్యోతిరావు పూలే 137వ వర్ధంతి సందర్భంగా శనివారం తెనాలి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి


