ASR: పాడేరు మండలం లగిసపల్లి కేజీబీవీలో అధికారులు బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం విద్యార్థులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ


