ఏలూరు మండలం గుడివాకలంక సర్పంచ్ అభ్యర్థి జయ మంగళ చిన గంగరాజు అలియాస్ దొరబాబు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న ఆయనకు కత్తెర గుర్తు కేటాయించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కత్తెర గుర్తు చూపిస్తూ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, తదితర సమస్యలను పరిష్కారిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాకలంకలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం


