హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉంగుటూరులో ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ పంపిణీ

ELR: ఉంగుటూరు మండలంలో ఆదివారం జరిగే 24 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల మెటీరియల్ ను శనివారం ఉంగుటూరు హైస్కూల్లో పంపిణీ చేస్తున్నారు. ఎంపీడీవో మనోజ్, తహసీల్దార్ సన్యాసిరావు ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు తదితర సామగ్రిని సిబ్బందికి అందజేశారు. అలాగే ఎన్నికల కోసం 24 బస్సులను కూడా సిద్ధం చేశారు.