హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్బన్ పోలీసులకు రెయిన్ కోట్ల అందజేత

CTR: కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి దాసేగానూరుకు చెందిన రాజా రెయిన్ కోట్లు, వింటర్ జాకెట్లను విరాళంగా అందజేశారు. రెయిన్ కోట్లు, జాకెట్లను అర్బన్ CI జి.టి. నాయుడికి అందించారు. వర్షాకాలం, చలికాలంలో విధులు నిర్వహించే పోలీసులకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పోలీసులకు సహాయం అందించిన రాజాను పలువురు అభినందించారు.