CTR: చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ZP కార్యాలయంలో అత్త అటెండర్ పని చేస్తుంటే, కోడలు ఏకగ్రీవంగా అదే జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. రాజకీయ సమీకరణల్లో భాగంగా డా. మందలపు శైలజ తేజోమూర్తికి ZP ఛైర్ పర్సన్ పదవి దక్కింది. శుక్రవారం బాధ్యతలు చేపట్టడంతో ఈ అరుదైన పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
అత్త అటెండర్, కోడలు ఛైర్పర్సన్


