NLR: జలదంకి మండలం నుంచి తెలంగాణలోని హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు తీసుకెళ్లి 14 సంవత్సరాలుగా ఇటుక బట్టీలో వెట్టి చాకిరి చేయించారని బాధితుడు వాపోయారు. రోజంతా కష్టపడి పనిచేసిన వారానికి కేవలం 600 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని తెలిపారు. ఎక్కువ కూలి అడిగితే కొట్టి వేధించారని వాపోయారు. అధికారుల చొరవతో స్వగ్రామానికి చేరడంతో విముక్తి లభించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 14 ఏళ్లుగా ఇటుక బట్టీలో వెట్టి చాకిరి.. విముక్తి!


