హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సరుబుజ్జిలిలో ఎన్నికల సిబ్బంది నిరసన

SKLM: సరుబుజ్జిలి మండలంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై శనివారం ఆగ్రహం వ్యక్తమైంది. భోజనాలు, టిఫిన్లు, మంచినీరు ఏర్పాటు చేయలేదని MPDOను నిలదీశారు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎన్నికల సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.