ఉమ్మడి జిల్లా మైలవరం టౌన్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే అలుపెరగని పోరాటం చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు పాల నారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి


