హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ

ఏలూరు: ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ శనివారం పరిశీలించారు. ఉంగుటూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారి మోహన్ రావు, ఎంపీడీవో మనోజ్, తహసీల్దార్ ఎం. సన్యాసిరావు, డిప్యూటీ తహసీల్దార్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.