SKLM: ఆమదాలవలస మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేశారు. మొత్తం 550 మంది పీవోలు, ఏపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఎంపీడీవో వైకుంఠరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


