PPM: పాలకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్


