VSP: ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్సన్ట్రిక్స్ (Concentrix) సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఏడీసీపీ అన్నపు నరసింహమూర్తి, ద్వారక ట్రాఫిక్ సీఐ ఎన్.వి. ప్రభాకర్, ఎంవీపీ ట్రాఫిక్ ఎస్ఐ ఎస్. రామమూర్తి పాల్గొని రోడ్డు భద్రతపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఇందులో 200 మంది ఐటీ ఉద్యోగులు డ్రైవర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలపై ఉద్యోగులకు అవగాహన


