హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో ఇసుక టిప్పర్ బోల్తా!

PLD: చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బాబాగుడి బజారు మీదుగా రిజిస్ట్రార్ ఆఫీస్ వైపు ఓవర్ లోడ్‌తో వెళుతున్న ఇసుక టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. మంచినీటి పైప్‌లైన్ లీకేజీ కోసం తవ్వి మట్టితో పూడ్చిన గుంతలో టిప్పర్ చక్రాలు దిగబడటంతో వాహనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది.