హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

కృష్ణా: మొవ్వ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లను, కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.