హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు 1600 మందితో బందోబస్తు: డీఎస్పీ

GNTR: తెనాలి సబ్ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు 1600 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. జేఎంజే కళాశాలలో అధికారులతో, సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. పర్యవేక్షణకు ట్రైనీ ఐపీఎస్ జి లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష, ట్రైనీ డీఎస్పీ కోడతి సూర్యతేజ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.