TG: గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంపై సీఈవో సుదర్శన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిశీలన మొక్కుబడిగా జరిగిందని డీపీవో, ఈఆర్వోలపై మండిపడ్డారు. కొందరు ఓటర్లకు ఇంటికి 14 కి.మీ. దూరంలో పోలింగ్ కేంద్రాలు కేటాయించారని స్పష్టం చేశారు. ఒకే ఇంటి నంబర్, ఒకే ఫొటోతో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
పరిశీలన మొక్కుబడిగా జరిగింది: సీఈవో


