హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో ఇండి కూటమి నేతల సమావేశం

ఢిల్లీలో ఇండి కూటమి నేతల సమావేశమయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. వీరతో పాటు టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, సీపీఐ నేతలు హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లులపై చర్చించనున్నారు.