హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 ఏళ్లుగా బానిస బతుకులు!

NLR: జలదంకికి చెందిన ఓ వ్యక్తి 15 ఏళ్ల క్రితం 8 కుటుంబాలను హన్మకొండకు తీసుకెళ్లి అప్పుల పేరుతో వెట్టిచాకిరీ చేయించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వారానికి కేవలం రూ.600 మాత్రమే చెల్లిస్తూ, వారి ఫోన్లు లాక్కొని నిర్బంధించినట్లు సమాచారం. ఓ వ్యక్తి స్వగ్రామానికి తిరిగి రావడంతో అతడి భార్యకు మరో వ్యక్తితో వివాహం జరిపించినట్లు తెలిసింది.