ప.గో: ఆకివీడులో ప్రధాన డ్రైన్ అయిన గంగానమ్మ కోడు ప్రక్షాళన పనులు శనివారం స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైన్లు ఆక్రమణ వలన వర్షాల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నారు. ఈ ప్రాంతంలో నూతన మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్ బిలాల్, తోట వాసు, మోటుపల్లి ప్రసాద్, గంధం ఉమా, సుమంత్ శ్రీను, గంగాధర్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగానమ్మ కోడు ప్రక్షాళన పనులు ప్రారంభం


