E.G: బొమ్మూరులో స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు నగరానికి గర్వకారణమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కేంద్రం అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు వేదికగా మారడంతో పాటు స్థానిక యువతకు దేశవిదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనుందని పేర్కొన్నారు. యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్కిల్ సెంటర్.. నగరానికి గర్వకారణం: MLA


