BPT: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చీరాలలో పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా, అదనపు బలగాల మోహరింపుతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాలు, సమర్థ్ యాప్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని తెలిపారు. అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత


